విశాఖ మేరీ స్కూల్ లో నలుగురు విద్యార్థినులు అదృశ్యం

-

విశాఖలోని కలకలం చోటు చేసుకుంది. ఆ నగరంలోని మేరీ స్కూల్‌ కు చెందిన 4 గురు విద్యార్థినులు మిస్సయ్యారు. బుధవారం సాయంత్రం నుంచి వీళ్లు మిస్‌ అయినట్లు సమాచారం అందుతోంది. దీంతో వారి తల్లిదండ్రులు విశాఖ వన్‌ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేసును దర్యాప్తు చేస్తున్నారు.

కాగా ఈ నలుగురు విద్యార్థినులు మాయం కావడానికి కారణం వారి నిర్ణయమే అన్నట్లు గా ఉన్న ఓ లేఖ సంచలనం కలిగిస్తోంది. సమాజం పోకడలు తెలిసీ తెలియని వయస్సు.. సమాజం పోకడలపై ఎలాంటి అవగాహనా లేని పసి వయస్సు. విద్యార్థునులు రాసినట్లగా భావిస్తున్న లేఖలోని సారంసం చూస్తే మనకు అర్థమౌవుతుంది. ఇక ఆ లేఖ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news