ఏపీ నిరుద్యోగులకు అలర్ట్‌..ఉచితంగా నులి పురుగుల మాత్రల పంపిణీ

-

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈనెల 14న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1 నుంచి 19 ఏళ్ల వయసున్న 1.07 కోట్ల మందికి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తామని, అంగన్వాడీలు, స్కూల్లు, కాలేజీల్లో ఉచితంగా వీటిని అందిస్తాం అంది.

1 నుంచి 2 ఏళ్లలోపు పిల్లలకు 400mg మాత్రలో సగం మాత్రను పొడిచేసి నీళ్లలో కలిపి ఇవ్వాలని, 2-3 ఏళ్ల పిల్లలకు ఒక మాత్రను నీళ్లలో కలిపి తాగించాలి అంది.అటు పశువుల కోసం జనరిక్ మందుల కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పశువుల కోసం జనరిక్ ఔషధ కేంద్రాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. వైఎస్ఆర్ పశు ఔషధ నేస్తం పథకంలో భాగంగా ఈ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముందుగా విజయవాడలోని ప్రభుత్వ వెటర్నరీ వైద్యశాలలో జనరిక్ మందుల కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news