టిడ్కో ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం శుభవార్త

-

టిడ్కో ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇడ్కోలో ఒప్పంద ఉద్యోగుల తొలగింపు వార్తలపై ఆ సంస్థ ఎండి శ్రీధర్ కీలక ప్రకటన చేశారు.

టిడ్కోలో 170 మంది కాంట్రాక్టు ఉద్యోగులను పూర్తిగా తొలగించడం లేదని… వారిని డిపోలో సర్వీస్ నుంచి తొలగించి.. ఏపీ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థకు బదిలీ చేస్తున్నామని ప్రకటించారు శ్రీధర్. అటు టిడికో లో రెండున్నర లక్షల ఇళ్లకు లక్ష 45 వేల ఉచిత సేల్ డీడ్ పూర్తి చేసామని వెల్లడించారు. మొదటి విడుదల అబ్బిదారులకు ఏకంగా 45 వేల ఇండ్లను ఇస్తామని కీలక ప్రకటన చేశారు tidko కోసం ఎండి శ్రీధర్.

Read more RELATED
Recommended to you

Latest news