ఏపీకి రూ.1,44,185 కోట్లు పెట్టుబడులు.. లక్షకు పైగా ఉద్యోగాలు

-

ఏపీలో రూ.1,44,185 కోట్ల పెట్టుబడులకు సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. అనకాపల్లి జిల్లాలో NTPC ₹1.10లక్షల కోట్లతో న్యూ ఎనర్జీ పార్కు కడియం వద్ద ఆంధ్ర పేపర్ మిల్స్ విస్తరణ ప్రాజెక్ట్, ఇతర పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.

cm jagan
cm jagan

దీంతో 1,03,075 మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందనుండగా, పరోక్షంగా మరికొంతమందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.  అటు ఏపీ రాజధాని పై ఈ సందర్భంగా జగన్ క్లారిటీ ఇచ్చారు.  త్వరలోనే ఏపీ రాజధాని విశాఖపట్నంకు  క్లారిటీ ఇచ్చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news