నేడు ఢిల్లీకి జగన్ .. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీని సీఎం జగన్ కల్వనున్నారు.

ఢిల్లీకి వెళ్లిన రోజు అంటే ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సీఎం జగన్ భేటీ అవుతారు. ఇవాళ సాయంత్రం మోడీ తో సమావేశం కానున్నారు జగన్. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కులు, హామీలు మరియు బకాయిలను, విడుదల చేయాలని డిమాండ్ చేయనున్నారు సీఎం జగన్. ఇక ఈ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news