రోజాపై కిరాక్ RP సంచలన వ్యాఖ్యలు… డిపాజిట్లు రావంటూ జోస్యం!

-

ఏపీ మంత్రి రోజాపై కిరాక్ RP సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి రోజాకు డిపాజిట్లు రావంటూ జోస్యం చెప్పారు. ఏపీలో మొదట ఓడిపోయేది రోజానేని సంచలన వ్యాఖ్యలు చేశారు కిరాక్ RP. మేము చిన్న ఆర్టిస్టులమే…నువ్వేమయినా ఆస్కార్ ఆర్టిస్టువా అంటూ రోజా వ్యాఖ్యలపై కిరాక్ RP కౌంటర్‌ ఇచ్చారు.

Kiraak RP Reaction On Minister Roja Comments

మంత్రి రోజా చేసిన పనులు దారుణమని… ఆమె అందరికీ అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కచ్చితంగా గెలుస్తారని… దానిని ఎవరు ఆపలేరు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news