విజయవాడ వరద బాధితుల కోసం రంగంలోకి దిగారు సీఎం చంద్రబాబు. ఈ తరుణంలోనే.. విజయవాడ వరద బాధితులకు ఎవరైనా ఆహారాన్ని అందించాలని కోరారు. ఇక చంద్రబాబు నాయుడు పిలుపుతో…1.50 లక్షల మందికి ఆహారం అందిస్తోంది అక్షయ పాత్ర.
సీఎం CBN పిలుపు మేరకు… వరద బాధితుల కోసం మంగళగిరి అక్షయ పాత్ర కిచెన్ లో… దాదాపు లక్షా యాభై వేల మందికి సిద్ధం చేశారు ఆహార పదార్థాలు. ఆ ఆహారాన్ని ఇవాళ నిన్నటి నుంచి పంపిణీ చేస్తున్నారు.
విజయవాడలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు.
– కమాండ్ కంట్రోల్ రూమ్ నెంబర్ : 81819 60909
– కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ : 0866 2575833, 1800 4256029
– VMC కంట్రోల్ రూమ్ : 0866 2424172, 0866 2427485