ఏపీ మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు

-

ఏపీ మందుబాబులకు బిగ్ అలెర్ట్. ఇక నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులకు అవకాశం కల్పించాలని బేవరేజర్స్ కార్పొరేషన్ నిర్ణయించింది.

ప్రభుత్వం నిర్వహిస్తున్న లిక్కర్ షాపులు, వాకిన్ స్టోర్లలో ప్రస్తుతం నగదు చెల్లింపులను మాత్రమే అనుమతిస్తున్నారు. అయితే నవంబర్ 21 నుంచి నగదు చెల్లింపులతో పాటు కార్డు స్వైపింగ్, యూపీఐ, క్యూఆర్ కోడ్ తదితర డిజిటల్ చెల్లింపులకు అనుమతిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news