నారా లోకేష్‌ పాదయాత్ర శ్రీ రెడ్డి సంచలన పోస్ట్‌..వాడో ఐరన్‌ లెగ్‌ !

-

అనేక ఆంక్షల మధ్య నారా లోకేష్ కుప్పం నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. రాష్ట్రం నలుమూలల నుంచి పాదయాత్రకు టి‌డి‌పి శ్రేణులు, నేతలు తరలివచ్చారు. పాదయాత్రని సక్సెస్ చేయడానికి తమవంతు సాయం చేశారు. అయితే, నారా లోకేష్‌ పాదయాత్రలో నిన్న ఓ అపశృతి చోటు చేసుకుంది. నందమూరి తారకరత్నకు పాదయాత్రలో గుండె పోటు వచ్చింది.

దీంతో తారక్‌ కు ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. వైద్యులు ఆయనకు మరోసారి యాంజియోప్లాస్టి చేశారు. ఇది ఇలా ఉండగా, నారా లోకేష్‌ పాదయాత్రపై శ్రీ రెడ్డి స్పందించింది. నారా లోకేష్‌ ఓ ఐరన్‌ లెగ్‌ అంటూ లోకేష్‌ ఫోటోను షేర్‌ చేసింది. పవన్‌ కళ్యాణ్‌ మతిలేనోడు అయితే, నారా లోకేష్‌ ఐరన్‌ లెగ్‌ అన్నారు శ్రీ రెడ్డి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news