పవన్ కళ్యాణ్ చేతి లో ఓడిన వంగా గీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ జగన్ తో సమావేశం అయిన అనంతరం… వంగా గీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితలా మీద జగన్ మాట్లాడారని… కార్యకర్తలకు అండగా ఉండాలని జగన్ చెప్పారని వివరించారు. ప్రజల కోసం పని చేయ మని చెప్పారు… కూటమి ఇచ్చిన హామీలు అమలు అయ్యేలా పోరాటం చేయాలనీ చెప్పారని వివరించారు.

గ్రామ స్థాయి నుండి కమిటీలు వేయాలని సూచన చేసారు….క్యాడర్ భద్రత ముఖ్యమని చెప్పారని వెల్లడించారు వంగా గీత. ఈవీఎం మీద ఆరోపణలు వస్తున్నాయి కానీ సాక్షలు లేవు….దేశ వ్యాప్తంగా ఈవీఎం మీద చర్చ జరగాలని డిమాండ్ చేశారు వంగా గీత. అధికారం వాళ్ళది కాబట్టి ఏదయినా అంటారు….ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలనీ డిమాండ్ చేస్తున్నామని తెలిపారు వంగా గీత.