ఏపీలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురి నగ్న వీడియోలు పంపాడు ఓ కంత్రీగాడు. అతను పెళ్లి కూతురి ప్రియుడు అని సమాచారం అందుతోంది. ఈ సంఘటన కృష్ణాలో జరిగింది. యువతి నగ్న వీడియో పెళ్లి కొడుకు చూడటంతో ఈ నెల 14న జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. ఫేస్ బుక్ పరిచయమే యువతి కొంప ముంచినట్టు గుర్తించారు పోలీసులు.
ఫేక్ బుక్ ఫ్రెండ్ న్యూటన్ బాబు యువ తి నగ్న వీడియో పెళ్లి కొడుకు పరం జ్యోతి కి పంపినట్టు నిర్దారణకు వచ్చారు పోలీసులు.పెళ్లి కొడుకు… పెళ్లి పెద్దలకు వీడియో పంపి పెళ్లికి నిరాకరించాడు. న్యూటన్ బాబు తన స్నేహితులకు కూడా ఈ వీడియో పంపటంతో వారి నుంచి వీడియో వైరల్ అయినట్టు గుర్తించారు పోలీసులు. ఇక ఈ సంఘటనలో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు గుడివాడ పోలీసులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉందది.