నేడు 17వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర..షెడ్యూల్ ఇదే

-

మేమంతా సిద్ధం – 17వ రోజు షెడ్యూల్ విడుదల అయింది. నిన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్‌ ఇచ్చిన సీఎం జగన్‌… ఇవాళ మళ్లీ ప్రారంభించనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు తేతలి రాత్రి బస నుంచి బయలుదేరుతారు సీఎం జగన్‌.

Today is the 17th day of CM Jagan’s bus trip

అనంతరం తణుకు,రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవి చౌక్, పేపర్ మిల్ సెంటర్ దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ST రాజపురం రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు సీఎం జగన్‌..

Read more RELATED
Recommended to you

Latest news