ఈ జన్మకి మళ్ళీ ముఖ్యమంత్రి కాలేవు..చంద్రం – విజయసాయి ట్వీట్

ఈ జన్మకి మళ్ళీ ముఖ్యమంత్రి కాలేవు..చంద్రం అంటూ విజయ సాయి రెడ్డి ట్వీట్ చేశారు. ఇవే నాకు చివరి ఎన్నికలని నిన్న చంద్రబాబు కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే… చంద్రబాబుకు విజయ సాయి రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు.

మూడుసార్లు ముఖ్యమంత్రిని చేస్తే ఏమి పీకావ్ చంద్రం? చివరి ఛాన్స్ ఇవ్వాలంటూ మళ్లీ కొత్త బిచ్చగాడిలా జనం మీద పడ్డావు. కుల పిచ్చితో రాష్ట్రాన్ని 3 దశాబ్దాలు సర్వనాశనం చేశావు. ఈ జన్మకి మళ్ళీ ముఖ్యమంత్రి కాలేవని మండిపడ్డారు సాయిరెడ్డి.

ఇక అటు బెజవాడ కాలకేయుడు ఎవరంటే నీ పేరే చెప్తున్నార్రా బొండాం! దుర్గగుడి దగ్గర కొబ్బరి బోండా బాగా ముదిరి అటుఇటు కాని ఆవారా బోండాగా మారింది! వంగవీటి రంగా గారిని కడతేర్చిన వారి చంక నాకడానికి సిగ్గుండాలిరా బొండాం! నీకు బాబు మంత్రి పదవి ఇవ్వలేదని వైసీపీ బూట్లు నాకిన తడి ఇంకా ఆరలేదురా బోండా అంటూ బోండా ఉమాపై విరుచుకుపడ్డారు విజయ సాయి రెడ్డి.