అయ్యన్న పాత్రుడు కాదు…’అశుద్ధం గంజాయి పాత్రుడు’ – విజయసాయి రెడ్డి

-

మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై సంచలన ట్వీట్‌ చేశారు విజయసాయిరెడ్డి. అయ్యన్న పాత్రుడు కాదు…’అశుద్ధం గంజాయి పాత్రుడు’ అంటూ చురకలు అంటించారు. ఇక నుంచి రాజకీయాలలో పంది అన్న పదాన్ని నిషేధించాలి. పందికి ప్రత్యామ్నాయ పదంగా ‘అశుద్ధం గంజాయి పాత్రుడు’ అని పిలవండి. ఎందుకంటే… అదీ వీడూ తినేది ఒక్కటే! అని మండిపడ్డారు విజయసాయిరెడ్డి.

మంత్రిగా పని చేసిన పనికిమాలిన తెలివి తక్కువ కొడుకు కాకుండా, దత్తపుత్రుడే మెరుగని తండ్రి అనుకున్న తరువాత… చీమూ, నెత్తురూ ఉన్న ఎవడైనా అదే పార్టీలో అలాగే కొనసాగగలడా? అని నిలదీశారు.

టీడీపీ అంటే తెలుగు దున్నపోతుల పార్టీ. దానికి అధ్యక్షుడిగా ఒక నపుంసకుడిని పెట్టారు. వాడికి చేతగాక ఎస్సీలు, బీసీలతో తిట్టిస్తున్నాడు.పోర్నోగ్రఫీని నిషేధించినట్టే, దాన్ని మనసా వాచా కర్మణా ఆచరిస్తూ పక్కల మీదనుంచి పుట్టి, పక్కల్లో పెరిగి… ప్రజల్ని కాకుండా జయప్రదంగా పక్కల్ని మాత్రమే నమ్ముకున్న కుక్కలూ నక్కల పార్టీ తాతయ్య నాయుడు బాబుదని నిప్పులు చెరిగారు. తెలుగు బూతు పార్టీలో జ్ఞానంలేని పిల్ల భూతంగాడు టెన్త్ క్లాస్‌ ఎగ్జామ్స్‌లో ఏ ఒక్క సబ్జెక్ట్ అయినా రాసి పాస్‌ కాగలడా? నారా–యణ కాలేజీలో అయినా సరే! అంటూ చురకలు అంటించారు విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news