వైఎస్‌ సునీతపై శ్రీరెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు..పాపిస్టి ము**

-

వైఎస్‌ సునీతపై శ్రీ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. పాపిస్టి ము**** అంటూ ఓ పోస్ట్‌ పెట్టింది శ్రీ రెడ్డి. నీ పేరు వైఎస్‌ సునీత కాదు.. నారా సునీత రెడ్డి అంటూ ఫైర్‌ అయింది శ్రీ రెడ్డి. నారా సునీత రెడ్డి.. మీరు మీరు కొట్టుకు సచ్చి… జగనన్న, భారతి గారినీ ఎందుకు లాగుతున్నారని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయింది.

చంద్రబాబుకు ఉంపుడు గత్తే లాగా అయిపో అంటూ వైఎస్‌ సునీతపై శ్రీ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. నిస్సహాయమైన తండ్రిని , కేవలం ఆస్తి కోసం మాటలతో కుళ్ళ పొడిచి ,ఆకలితో వున్నా ఆ తండ్రికి అన్నం పెట్టకపోగా ,ఆస్తి రాయించుకుని ,ఖర్చులకి డబ్బు కూడా ఇవ్వకుండా ,ఫైవ్‌ ఇయర్స్ మాట్లాడటం మానేసి చివరకు రెండవ భార్య కొడుకు విషయం జీర్ణించుకోలేక , గొడ్డలి వేట్లతో రక్తం ప్రవహించేలా చేసిన పెంట ముం-oడ, కన్న కూతురు “నారా సునీత రెడ్డి” అంటూ పోస్ట్‌ పెట్టింది శ్రీ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news