BREAKING: పవన్‌ కళ్యాణ్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ?

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు బిగ్ రిలీఫ్ దక్కింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ముప్పు ఉన్నట్లుగా కేంద్ర నిఘా వర్గాలు గుర్తించిన విషయం తెలిసిందే. కొన్ని సంఘ విద్రోహశక్తుల గ్రూపుల్లో పవన్ కల్యాణ్ ప్రస్తావన వచ్చిందని.. ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశాయి.

z plus security to pawan kalyan

పవన్ భద్రత పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపాయి. కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికలతో ఆయనకు జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించే అవకాశాలు ఉన్నాయి. కాగా… జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రాణ అని ఉందని గత రెండు రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇంటలిజెన్స్… హెచ్చరికలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news