బ్యూటిఫుల్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయల్..నేచురల్ స్టార్ నాని ‘మజ్ను’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ పిక్చర్ తర్వాత ఈ భామకు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ సుందరి..తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ నటించడం స్టార్ట్ చేసింది. అయితే, తెలుగులో ఈ భామకు నటించిన సినిమాల్లో దక్కిన విజయాలు కొంచెం తక్కువే అని చెప్పొచ్చు.
ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ ‘రావణాసుర’ చిత్రంతో పాటు ‘ప్రేమ కాదంట’ ఫిల్మ్ లో నటిస్తోంది. ఈ సంగతులు పక్కనబెడితే సోషల్ మీడియా వేదికగా ఈ భామ తాజాగా షేర్ చేసిన ఫొటోలు వైరలవుతున్నాయి. సదరు ఫొటోల్లో అను ఇమ్మాన్యుయల్ అందాల ఆరబోత మామూలుగా లేదని నెటిజన్లు అంటున్నారు.
హైదరాబాద్ లో హీట్ ఎక్కువగా ఉందని పేర్కొంటూ ఈభామ షర్ట్ విప్పేసి, జడ వేసుకుంటున్న ఫొటోలు షేర్ చేసింది. ఆ ఫొటోల్లో అను చాలా హాట్ గా కనబడుతోంది. క్లియర్ క్లీవేజ్ షోతో పాటు హాట్ థైస్ చూపుతూ కైపెక్కిస్తోంది. అలా ఓరగా చూస్తూ పిచ్చెక్కిస్తు్, ఓ సైడ్ కు నిలబడుతూ రకరకాల ఫోజుల్లో దిగిన అను ఇమ్మాన్యుయల్ ఫొటోలు చూసి నెటిజన్లు ‘వావ్, బ్యూటిఫుల్, లుక్ ఎట్ యూ’ అని కామెంట్స్ చేస్తున్నారు.
#AnuEmmanuel Latest Pics 😍@ItsAnuEmmanuel pic.twitter.com/CIoiSmpdDs
— FilmFlick (@FilmFlickoff) April 17, 2022