నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏపీ పశుసంవర్ధక శాఖలో రాత పరీక్షలేకుండా ఉద్యోగాలు

-

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖకు చెందిన విజయవాడలోని ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ, ఎస్టీ బ్యాక్లాగ్ ఖాళీల కేటగిరీ కింద 27 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ లేదా మైక్రోబయాలజీ/పాథాలజీ/పారాసిటాలజీ/ఏపీడెమియాలజీ/వైరాలజీ/ఇమ్యునోలజీ/బయో కెమిస్ట్రీ/వెటర్నిటీ పబ్లిక్ హెల్త్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ లో తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకొని ఉండాలి. అభ్యర్థుల వయసు జులై 1, 22వ తేదీ నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news