ఆంధ ప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధానం గా తూర్పు మరియు ఈశాన్య గాలులు తక్కువ ఎత్తులో వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు వాతావరణ తెలిపింది.
ఉత్తర కోస్తా ఆంధ్ర:- ఈ రోజు రేపు మరియు ఎల్లుండి వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే పలు ప్రాంతాల్లో వర్షాలు కురువనున్నాయి.
దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు మరియు ఎల్లుండి వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉంది.రాయలసీమ : ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు మరియు ఎల్లుండి వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రము తెలిపింది.