మీరు కూడా సాహస యాత్రికులా..? అయితే వీటిని మిస్ అవ్వద్దు..!

-

మనం ఏదైనా చోటుకి వెళ్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మన ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. ట్రావెలింగ్ వలన రొటీన్ లైఫ్ కి చెక్ పెట్టడానికి అవుతుంది. బాధలన్నీ మరచిపోయి కొన్ని రోజులు ఆనందంగా ఉండేదుకు అవుతుంది. అయితే సాహసియాత్రికులుకి మంచిగా ట్రావెల్ చేయాలని.. అడ్వెంచర్ యాటివిటీస్ లో పాల్గొనాలని ఉంటుంది. మీరు కూడా సాహస యాత్రకులా..? అయితే కచ్చితంగా ఈ ప్రదేశాలకు వెళ్ళండి. వీటిని అసలు మిస్ అవ్వద్దు.

లడక్:

లడక్ చాలా బాగుంటుంది. ట్రెక్కింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ
ట్రెక్కింగ్ చేయడంతో మీ ఫిట్నెస్ లెవెల్స్ ని కూడా అంచనా వేసుకోవడానికి అవుతుంది.

ఋషికేష్:

సాహసయాత్రికులకి ఋషికేశ్ కూడా బాగుంటుంది వైట్ వాటర్ రాఫ్టింగ్ ని మీరు ఇక్కడ చేయొచ్చు.

ఔలీ :

ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ హిల్ స్టేషన్ ఇది. స్నో బోర్డింగ్ వంటి వాటిని ఇక్కడ మీరు పాల్గొనవచ్చు.

మనాలి:

ఇది కూడా సాహస యాత్రికులకు పర్ఫెక్ట్ గా ఉంటుంది అడ్వెంచర్స్ అంటే ఇష్టమైన వాళ్ళు ఇక్కడికి కూడా వెళ్ళొచ్చు.

కోవలం:

సర్ఫింగ్ చేయడం ఇష్టమైన వాళ్ళు కేరళలోని కోవలం కి వెళ్ళాలి ఇక్కడ సర్ఫింగ్ నేర్చుకోవడానికి కూడా అవుతుంది.

స్పితి వ్యాలీ:

స్పితి వ్యాలీ కూడా ఎంతో బాగుంటుంది. సహస యాత్రికులకు పెర్ఫెక్ట్ గా ఉంటుంది.

అండమాన్:

అండమాన్ ని తప్పక చూడాల్సిందే చాలా మంది ఇష్టపడుతుంటారు నీటిలో సాహస క్రీడలు లో పాల్గొనడానికి అండమాన్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇక్కడ స్కూబా డ్రైవింగ్ చాలా బాగుంటుంది.

సిక్కిం:

ఇక్కడ పర్వతాలు సుందరమైన ప్రకృతి బాగా ఆకట్టుకింగ్ వంటివి ఇక్కకుంటుంది. మౌంటెన్ బైడ చేయొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news