మానవ జీవితంలో సెక్స్ అనేది ఒక భాగం అయ్యింది..అది ప్రకృతి చర్య..ఎప్పుడూ ఎవరి మీద ఆ ఫీలింగ్ కలుగుతుంది అనేది మాత్రం చెప్పలేం..వయస్సు తో సంబంధం లేదు..ఒకరిని చూసినప్పుడు ఆ ఫీలింగ్ కలగ వచ్చు అని నిపుణులు అంటున్నారు. అయితే సెక్స్ ను ఎంజాయ్ చేసేవాల్లు ఒక్కొక్కరి తో అలా ఫీల్ అవుతారు. కొంతమంది తమకన్నా పెద్ద వాళ్ళతో చేస్తే బాగుంటుందని భావిస్తారు..కొందరెమొ చిన్నవారితో చేస్తే ఆ మజానే వేరని అంటున్నారు.
ఇక విషయాన్నికొస్తే.. పెద్ద వాళ్ళతో సెక్స్ చేస్తే నిజంగా సంతృప్తి చెందుతారా..వారితో లైంగిక సంబంధం పెట్టుకుంటే ఏదైనా సమస్యలు వస్తాయా అనే సందేహం అందరికి రావోచ్చు..వయసులో పెద్దవారితో సెక్స్ చాలా నాణ్యతగా ఉంటుందట. ఎందుకంటే వారు అనుభవజ్ఞులు. వయసులో పెద్దవారితో సెక్స్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.
యవకులు సెక్స్ విషయంలో ప్రయోగాలు ఎక్కువగా ఇష్టపడతారు. అయితే.. వయసులో పెద్దవారితోనూ సెక్స్ మజా తెస్తుందని నిపుణులు చెబుతున్నారు.పెద్దవారు యువకుల కంటే మంచంపై మరింత నమ్మకంగా ఉంటారు. వారు నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉంటారు. వారికి ఇబ్బందికరమైన క్షణం ఉండదు. ఎక్కడ దృష్టి పెట్టాలో వారికి తెలుసు.చాలా మంది యువకులు సెక్స్ ని టైమ్ పాస్ గా భావిస్తుంటారు..అందుకే పెద్దవాళ్ళు అయితే ఎక్కడో నొక్కాలి, ఎక్కడ తగ్గాలి అనేది వివరంగా చెబుతారని నిపుణులు అంటున్నారు.. అది మ్యాటర్..