“ఊ అంటావా మామా” పాటపై ఇరగదీసిన అషు రెడ్డి.. సమంతనే మించి పోయిందిగా !

ఐటెం స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించగా హీరోయిన్ రష్మిక మందాన తెలిసింది. ఈ సినిమాకు వీరు ఎంత అన్యాయం చేశారో.. అంతకంటే ఎక్కువే సమంత ఐటమ్ సాంగ్… సినిమా విజయానికి ఎంతో తోడ్పడింది. ఊ అంటావా మావ ఊ ఊ అంటావా.. అంటూ సాగే ఐటెం సాంగ్ ఈ సినిమాకే హైలెట్ గా నిలిచింది. అయితే ఈ పాట ఎంత విజయవంతం అయిందో అంతే వివాదాస్పదంగా మారింది.

ఈ పాటలోని లిరిక్స్… కొందరి మనోభావాలను దెబ్బతీసే అంటే కేసులు పెట్టారు. ఇది ఇలా ఉండగా.. తాజాగా జూనియర్ సమంత గా పేరు తెచ్చుకున్న బిగ్బాస్ ఫేమ్ అషూ రెడ్డి కూడా ఈ పాటకు చిందులేసింది. ఈ సందర్భంగా సమంతా లుక్స్ లోని తన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఆశు రెడ్డి. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోలను చూసి.. అందరూ సమంత అనే అనుకుంటున్నారు. కొంత మంది ఆమె ఆశు రెడ్డి అని తెలుసుకొని సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.