Ashu Reddy : గ్లామర్ ట్రీట్​లో అషూని ఢీకొట్టే వాళ్లే లేరా,,?

-

అషూ రెడ్డి ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ ఆటం బాంబ్. రోజురోజుకు మరింత అందంగా తయారవుతూ.. అంతకుమించిన గ్లామర్ షోతో అభిమానులను కట్టిపడేస్తోంది. ఇక రోజురోజుకు హాట్ డోస్​ను పెంచేస్తూ కుర్రాళ్లను మాయ చేస్తోంది. తాజాగా అషూ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి.

అషూ రెడ్డి తాజాగా గ్రీన్ కలర్ లెహంగాలో సందడి చేసింది. చూడటానికి ట్రెడిషనల్ ఔట్​ఫిట్ అయినా అషూ ఈ ఔట్​ఫిట్​లో తన గ్లామర్​ను యాడ్ చేసింది. క్లీవేజ్ షో చేస్తూ తన ఎందాలను దాచకుండా కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఈ ఫొటోలు చూసిన కుర్రాళ్లు అషూపై మనసు పారేసుకుంటున్నారు. ఔట్​ఫిట్ ఏదైనా అషూ అందాలు ఆటం బాంబ్​లా పేలాల్సిందేనని కామెంట్లు చేస్తున్నారు.

ఇక అషూ రెడ్డి డబ్​స్మాష్​లతో పాపులారిటీ తెచ్చుకుని ఆ తర్వాత బిగ్​బాస్ షోలో ఎంట్రీ ఇచ్చింది. ఈ షో ద్వారా ఈ భామకు పెద్దగా పాపులారిటీ ఏం రాకపోయినా.. అషూ అంటే ఎవరో అందరికీ తెలిసిపోయింది. ఇక ఆర్జీవీతో ఈ భామ చేసిన ఓ బోల్డ్ ఇంటర్వ్యూతో నెట్టింట అషూ బాగా ఫేమస్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news