బంగ్లాదేశ్ కు రేపు “చావో రేవో” మ్యాచ్ … కానీ శ్రీలంకతో కష్టమే బాసూ !

-

ఆసియా కప్ లో భాగంగా సూపర్ 4 లో భాగంగా ఇందునియా, పాకిస్తాన్ , శ్రీలంక మరియు బంగ్లాదేశ్ జట్లు టైటిల్ కోసం పోరాడుతున్నాయి. ఇప్పటికే ఓకిస్తాన్ బంగ్లాదేశ్ లు ఆడిన తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఓడిపోగా, పాకిస్తాన్ గెలిచి ఒక అడుగు ముందుకు వేసింది. ఇక రేపు శ్రీలంక మరియు బంగ్లాదేశ్ ల మధ్యన జరగనున్న మ్యాచ్ షకిబుల్ హాసన్ టీం కు చాలా కీలకం అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో గెలవడం చాలా అవసరం, గెలిస్తేనే ముందుకు వెళుతుంది. లేదంటే రేపే అన్నీ సర్దుకుని బంగ్లాదేశ్ కు బయలుదేరుతుంది. గెలవాలంటే కసి ఉన్నా.. శ్రీలంక లాంటి జట్టుతో గెలవడం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే … శ్రీలంకకు టాప్ స్పిన్నర్ లు, వికెట్లు తీయగల పేసర్లు ఉన్నారు. ఇక విధంగా బంగ్లాకు కమిట్మెంట్ తో క్రీజులో పాతుకుపోయి బ్యాట్స్మన్ లు లేరు..

సీనియర్లు షకీబ్ మరియు రహీం లు ఉన్నా కీలక సమయంలో అనవసరంగా వికెట్లు పారేసుకుంటునారు. ఈ పరిస్థితిలో బంగ్లా గెలవాలంటే అద్భుతమే జరగాలి. మరి ఏమి జరగనుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news