ఆగస్టు 2 మంగళవారం రాశి ఫలాలు..ఏ రాశివారికి ఎలా ఉందో ఇప్పుడు చుద్దాము..
మేషం: వాహనయోగం. కీలక నిర్ణయాలు. భూవివాదాలు తీరతాయి. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.ఆకస్మిక ధనలాభం. ఊహలు నిజమవుతాయి. మిత్రుల నుంచి శుభవర్తమానాలు.
వృషభం: వ్యాపారాలలో సమస్యలు పెరుగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు ఎదుర్కొంటారు. విద్యార్థులు మరింత శ్రమపడాలి. చేపట్టిన పనుల్లో జాప్యం.కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు.
మిథునం: ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. ముఖ్య పనుల్లో అవాంతరాలు. ధనవ్యయం. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో నిరాశ..ఇష్ట దైవాన్ని ప్రార్దించాలి.
కర్కాటకం: వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అరుదైన అవకాశాలు.ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. ఆలయ దర్శనాలు. ధనలాభం.
సింహం: ధనవ్యయం. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో మరింత ఒత్తిడులు. ప్రయాణాలు. అనారోగ్యం. ముఖ్య పనుల్లో కొంత అనుకూలం.బంధువులతో గొడవలు ఎక్కువగా ఉండవచ్చు..
కన్య: ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు. ఆలయాలు దర్శించుకుంటారు. వ్యాపారులకు స్వల్ప లాభాలు. ఉద్యోగుల పనిభారం కొంత తగ్గే సూచనలు.శుభకార్యాలపై చర్చలు. చిన్ననాటి మిత్రులతో వివాదాలు తీరతాయి.దూర ప్రయాణాలు..దైవదర్శనాలు.
తుల: వ్యాపారాలలో కష్టించినా ఫలితం ఉండదు. ఉద్యోగాలలో అవిశ్రాంతంగా పనిచేయాల్సి వస్తుంది. కొన్ని పనులు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా. కొత్త పనులు వాయిదా..అర్దిజ ఫలితాలు ఉండవు..
వృశ్చికం: ఆకస్మిక ధనలాభం. వాహన, కుటుంబసౌఖ్యం. వ్యాపారాలలో మరింత సానుకూలం. ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. మిత్రుల సాయం పొందుతారు. ఆస్తి విషయాలలో సమస్యలు తీరతాయి.ఆలోచించి ముందుకు సాగాలి.
ధనుస్సు: అనుకున్న పనులు విజయవంతం అవుతాయి. విలువైన వస్తువులు కొంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.
మకరం: వ్యాపారాలలో స్వల్ప లాభాలు ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.ప్రయాణాల్లో మార్పులు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. బంధువులు, మిత్రుల నుంచి విమర్శలు. ధనవ్యయం.
కుంభం: శ్రమ తప్పదు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు నిరాశాజనకం. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.ఆకస్మిక ప్రయాణాలు.. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు..ఇష్ట దైవాన్ని పఠించాలి.
మీనం: ప్రముఖులతో చర్చలు సఫలం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు దక్కే అవకాశం. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.సన్నిహితులతో విభేదాల పరిష్కారం. రాబడి కొంత పెరుగుతుంది. వాహనాలు, భూములు కొంటారు.