లోకంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భర్తకు తెలియకుండా భార్య అలాగే భార్యకు లేకుండా భర్త… వేరే వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. అదే తాజాగా భర్త ముందే వేరే వ్యక్తి తో భార్య… నగ్నంగా కనిపించిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… ఈస్ట్ గోదావరి జిల్లా చాణిక్యపురానికి తిరుమల రాజేష్ కు విజయ అనే అమ్మాయితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రాజేష్ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
అయితే విజయ…. రాంబాబు అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త లేని సమయంలో ఆమె రాంబాబును కలుస్తూ ఉండేది. అయితే ఓ రోజు భార్య వ్యవహారం రాజేష్కు తెలిసింది. అయినా భరించినా అతను పద్ధతి మార్చుకోవాలని భార్యని హెచ్చరించారు.
అయినా తీరుమారని విజయ… భర్త ఇంట్లో ఉండగానే ప్రియుడితో రాసలీలలు కొనసాగించింది. ఏ భర్త చూడని సీన్ చూసేసరికి మనస్థాపానికి గురయ్యాడు రాజేష్. ఆ తర్వాత ఏమీ చెయ్యలేక ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రాజేష్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.