BREAKING : HCA మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ ఇంట విషాదం

-

BREAKING : HCA మాజీ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఇంట విషాదం చోటు చేసుకుంది.

HCA మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ పితృ వియోగం కలిగింది. అజార్ తండ్రి మహమ్మద్ యూసుఫ్ అనారోగ్యం తో మృతి చెందారు.

గత కొన్ని రోజుల నుంచి అజారుద్దీన్ తండ్రి మహమ్మద్… తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మరణించారు. ఇక రేపు బంజారాహిల్స్ లోని మసీద్ ఇ బాకీ జోహార్ నమాజ్ ఇ జనాజా అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news