గంగుల కమలాకర్ ఇంటికి బండి సంజయ్..

-

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో గంగుల కమలాకర్ తండ్రి మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే, గంగుల కమలాకర్ కు సీఎం కేసీఆర్ తో సహా అన్ని పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

 

ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ స్వయంగా గంగుల కమలాకర్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ విషయాన్ని తన సూచన మీడియా వేదికగా బండి సంజయ్ కుమార్ తెలిపారు.

 

రాష్ట్ర బిసి సంక్షేమం మరియు ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారి తండ్రి శ్రీ గంగుల మల్లయ్య గారు పరమపదించగా నేడు వారి కుటుంబసభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ గంగుల మల్లయ్య గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాను అంటూ పోస్ట్ పెట్టారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news