మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే టాప్ మోస్ట్ హీరోగా మారారు రవితేజ. అయితే అలాంటి రవితేజ… ఇప్పుడు మరో సరికొత్త మూవీ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రవితేజ కెరియర్లో ఇప్పటివరకు 75 సినిమాలు చేయగా ఇప్పుడు 76వ సినిమాకు.. రంగం సిద్ధం చేశారు.

ఈ సినిమాకు కిషోర్ దర్శకత్వం వహిస్తుండగా… సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ లో ఈ సినిమా వస్తోంది. అయితే ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడమే కాకుండా… రిలీజ్ డేట్ కూడా ఫైనల్ చేశారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. దీంతో రవితేజ.. అభిమానులు… ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు.
Be seated and fasten your seat belts for MASS MAHARAAJ @RaviTeja_offl's Entertaining Ride with #RT76 🔥 🛫
A @DirKishoreOffl's bonafide entertainer 💥
Produced by @sudhakarcheruk5 under @SLVCinemasOffl ❤️🔥
In Cinemas Sankranthi 2026 ✈️
Begins with Pooja Ceremony & Muhurtam… pic.twitter.com/I75xIVip4A
— SLV Cinemas (@SLVCinemasOffl) June 5, 2025