ఈమధ్య కాలంలో యువత ప్రేమ పేరుతో ఎలాంటి పనులు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాలసిన పనిలేదు..ప్రేమ అనే పదానికి పూర్తిగా అర్థం మార్చడం తో పరువు తీస్తున్నారు..పేరుకే ప్రేమ కానీ వారి కోరికలు తీర్చు కుంటున్నారు.ఎక్కడ పడితే అక్కడ… రొమాన్స్‌కు తెరలేపుతున్నారు. పార్కులు, పబ్బులు, బైకులు.. లిఫ్ట్.. ఎక్కడ పడితే అక్కడ… పబ్లిక్ ప్లేసుల్లో కూడా శృంగారం చేస్తూ ఎన్నో జంటలు కెమెరాకు చిక్కుతున్నారు. అయితే తాజాగా ఒక జంట ఏకంగా ఏటీఎమ్ సెంటర్ లోనే మకాం పెట్టేసింది. ఇద్దరు శృంగారం చేస్తూ అడ్డంగా దొరికిపోయారు..
ఈ ఘటన బీహార్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..పాట్నాలోని కంకర్‌బాగ్ ప్రాంతంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎమ్ ఉంది. అయితే ఆ ఏటీఎం గత కొన్నిరోజులుగా పని చేయడం లేదు. దీంతో ఆ పనిచేయని ఏటీఎం వద్దకు ఎవరూ కూడా వెళ్లడం లేదు. ఈ విషయం గమనించిన ఒక యువకుడు.. తన ప్రియురాలితో ఏకంతంగా గడపడానికి ఆ పనిచేయని ఏటీఎం సెంటర్ అనువైన ప్లేస్ అనుకున్నాడు. వెంటనే ప్రేయసితో ఖాళీగా ఉన్న ఏటీఎంలోకి వెళ్లాడు..
నిజానికి అక్కడ ఏటీఎం పనిచేయలేదు కానీ, సిసి కెమరా లు మాత్రం బాగా పనచేస్తున్నాయి.ఆ సంగతి మర్చిపోయారు వారిద్దరు. ఇక వారి రాసలీలలు అన్ని సీసీటీవీ ఫుటేజ్ లో అధికారులకు ఫ్రీ షో పడింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఆ జంటను అరెస్ట్ చేశారు. ప్రేమజంట మెడికల్ స్టూడెంట్స్ కావడం తో మరీ దారుణంగా తిట్టి పోస్తున్నారు..వీళ్ల కక్కుర్తి తగలెయ్య..అక్కడ కూడా ఆగరేంటిరా అంటూ కామెంట్లు చేస్తున్నారు..