Big billion days 2022: ఆ బ్రాండ్ వస్తువులపై 70 శాతం డిస్కౌంట్.. నిజమా?

-

ఈ కామర్స్ కంపెనీలైన ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇతర వాటిల్లో ఆఫర్ల పండగ మొదలైంది. భారీ ఆఫర్లతో వినియోదారులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అన్ని వస్తువులపై 20% డిస్కౌంట్తో విక్రయిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కామర్స్ దిగ్గజమైన ఫ్లిప్కార్ట్ భారీ ఆఫర్లను బిగ్ బిలియన్ డేస్ పేరుతో ఈనెల 23న వినియోగదారులకు అందించనుంది.యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంకు ల క్రెడిట్ కార్డులతో వస్తువులను కొనుగోలు చేస్తే భారీ ఆఫర్లతో పాటు డిస్కౌంట్ అందిస్తుంది.

ఇప్పటికే ఫ్లిప్కార్ట్ ఫ్రీ బుకింగ్ సెల్ ని కూడా మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్ కూడా ప్రకటించింది. ముఖ్యంగా ల్యాప్టాప్స్ మొబైల్ ఫోన్స్ ఈ ఆఫర్ ద్వారా కొనుగోలు చేస్తే చీపుగా లభించనున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం ప్రముఖ షూ కంపెనీలో అయినా నైకీ, పూమా, కిల్లర్ వంటి వాటిపై కూడా భారీ డిస్కౌంట్ తో ఇస్తుంది.

ఇకపోతే..నైకీ, పూమా, కిల్లర్ స్నికర్స్ పై 70 శాతం డిస్కౌంట్తో ఫ్లిప్కార్ట్ ఈ షోలను వినియోదారులకు విక్రయిస్తోంది. అయితే మీరు వీటిని ఇప్పుడు కొనుగోలు చేసినట్లయితే 70% డిస్కౌంట్తో కొనుగోలు చేయొచ్చు. కిల్లర్ బ్రాండ్ షూ విషయానికొస్తే 79% డిస్కౌంట్తో లభిస్తున్నాయి. అలాగే ఇప్పుడు కొనుగోలు చేసి వాటిని ఫ్లిప్కార్ట్ పే లెటర్ ద్వారా వచ్చే నెలలో వీటికి బిల్ సెటిల్మెంట్ చేయొచ్చు. అంతేకాకుండా పలు బ్యాంకు క్రెడిట్ కార్డులతో వీటిని కొనుగోలు చేస్తే, సరసమైన ధరకే లభించనున్నాయి.

రీబాక్ షూల పై 65 శాతం డిస్కౌంట్తో ఫ్లిప్కార్ట్ విక్రయిస్తోంది. బిగ్ బిలియన్ డేస్ కు ముందే ఇలా ఆఫర్లను పెట్టడం విశేషం. మీరు షూ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది రైట్ టైం..ఫ్లిప్కార్ట్ లో నైకి, రీబాక్, కిల్లర్, అడిడాస్ ప్రముఖ కంపెనీల షూలు 75 నుంచి 80 శాతం డిస్కౌంట్తో విక్రయిస్తోంది. ముఖ్యంగా ఇంతకుముందు ఎప్పుడు చూడని డిస్కౌంట్లను కూడా ఇప్పటికే ఫ్లిప్కార్ట్ ప్రకటించింది. ప్రముఖ కంపెనీ అయిన కిల్లర్ షూల పై భారీ డిస్కౌంట్ ప్రకటించడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news