మద్యం తాగుతూ రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీస్.. వీడియో వైరల్..!!

తెలుగు బుల్లితెరపై చరిత్రలోనే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి ఎన్నో షోలకు దీటుగా నిలిచింది బిగ్ బాస్ షో. దీంతో ఏ షోకి రాని రేటింగ్ కూడా అందుకుంది. ఈ షో నిర్వాహకులు కూడా రెట్టింపు ఉత్సాహంతో పలు సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఇందులో పాల్గొన్న కొంతమంది కంటెస్టెంట్స్ సైతం తాజాగా మద్యం తాగుతూ నానా రచ్చ చేస్తూ అందుకు సంబంధించిన ఒక వీడియో నే వైరల్ చేశారు. వాటి గురించి చూద్దాం.తిరుగుబోతులుగా మారిన అషు రెడ్డి, స్రవంతి, అజయ్.. వీడియో వైరల్

బిగ్ బాస్ నాన్ స్టాప్ లో మొదటి సీజన్లో చాలా బోల్డ్ గా సాగింది ఇందుకు కారణం. ఇది ఓటిటి లో ప్రసారం అవ్వడమే.. ఇందులో ముఖ్యంగా బోల్డ్ గా పేరు పొందిన చాలామంది సెలబ్రిటీలు సైతం పాల్గొనడం జరిగింది ఇందులో ఎక్కువగా డబల్ మీనింగ్ డైలాగులు ,రొమాన్స్ ఇలా అన్ని కనిపించాయి. ఇక బిగ్ బాస్ లో కొంతమంది గ్యాంగులు గా మారుతూ ఉంటారు. వీటితో వీళ్ళ మధ్య మరింత ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయి అలా బిగ్ బాస్ లో కూడా అఖిల్ గ్యాంగ్ బిందుమాధవి వర్గం కనిపించడం జరిగింది దీనితో వీళ్ల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి.తిరుగుబోతులుగా మారిన అషు రెడ్డి, స్రవంతి, అజయ్.. వీడియో వైరల్

అయితే ఈ సారి అఖిల్ బ్యాచ్లో ఆషు రెడ్డి , స్రవంతి లు బాగా క్లోజ్ అయ్యారు. ఇక ఈ షో అయిపోయిన తర్వాత కూడా చాలామంది తమ స్నేహాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే అజయ్ కుమార్ ఆషు రెడ్డి, స్రవంతి చాలా క్లోజ్ గా ఉన్నారు. ఇక వీరందరు ఎక్కడికెళ్లినా కలిసి పార్టీలు చేసుకోవడమే కాకుండా , వెకేషన్ కూడా వెళుతూ ఉన్నారు. తాజాగా వీరందరూ కలిసి ఒక బీచ్ వేకేషన్ కి వెళ్లి అక్కడ కలిసి తెగ సందడి చేశారు ఆషు రెడ్డి, స్రవంతి మాత్రం హాట్ డ్రస్సులు వేసుకోవడం గమనార్హం. ఇక వీరందరూ కలిసి ఒక వీడియో ని షేర్ చేయగా ఆ వీడియోలో వీరందరూ వైన్ తాగుతూ ఉన్న వీడియోని పోస్ట్ చేయడం తో ఆ పోస్ట్ వైరల్ గా మారుతోంది.

https://www.instagram.com/reel/CfL56DGjuEZ/?utm_source=ig_web_copy_link