చైనాకు అతి పెద్ద దెబ్బ… ఊహాన్ నుంచి కీలక సమాచారం…!

-

మీరు అనుమతిస్తే అధికారికంగా వస్తాం లేదు అంటే మా అంతట మేము వస్తాం. చైనా ను ఉద్దేశించి అగ్ర రాజ్యం అమెరికా చేసిన ప్రకటన ఇది. ఇప్పుడు చెప్పిన విధంగానే అమెరికా రంగంలోకి దిగింది. ఊహాన్ లో అడుగు పెట్టేసింది. ఎలా అడుగు పెడుతుందో చైనా అంచనా వేయలేని విధంగా అమెరికా అడుగు పెట్టింది. ఊహాన్ ల్యాబ్ లో కరోనా సృష్టించారు అని ఆరోపణలు చేస్తున్న అమెరికా ఆ ల్యాబ్ ని టార్గెట్ చేసింది.

ఆ ల్యాబ్ పరిసరాలను మొత్తాన్ని గత కొన్ని రోజులుగా నిశితంగా గమనిస్తున్న అమెరికా గూడ చారి సంస్థ సిఐఏ ఇప్పుడు ఆ నగరంలో తన పని మొదలుపెట్టింది. చైనా ఆర్మీలో కీలక అధికారులతో అమెరికా టచ్ లోకి వెళ్ళింది. అలాగే ఊహన్ లో పని చేసే 10 మంది వైద్యుల బృందాన్ని కూడా అమెరికా కలిసి కరోనా నాటి పరిస్థితుల మీద ఆరా తీయడం మొదలుపెట్టింది. ఏ సి ఫుడ్ మార్కెట్ మీద అయితే ఇప్పటి వరకు ప్రచారం జరుగుతుందో…

అదే సి ఫుడ్ మార్కెట్ మీద ఫోకస్ చేసి అసలు అక్కడ ఎలా బయటకు వచ్చింది అనే దాని మీద ఆరా తీస్తే చైనా ఆధారాలను నాశనం చేసింది అని గుర్తించింది. అక్కడి నుంచి ఉత్తర కొరియా లో ముందు వైరస్ ప్రవేశించింది అని, చైనా ఉత్తరకొరియా సరిహద్దు గ్రామాల్లో ఇది వినాశనం సృష్టించింది అని గుర్తించింది. దక్షిణకొరియాకు దీని గురించి సమాచారం ఉన్నా సరే చెప్పలేదు అని, రష్యాను చైనా ఈ విషయంలో మోసం చేసింది అనేది కూడా అమెరికా గుర్తించినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news