భాజపా 19 మంది అభ్యర్థులతో ఐదో జాబితా..

-

తెలంగాణ భాజపా 19 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ఆదివారం వెల్లడించింది. మొత్తం 119 స్థానాలకు గాను తాజా జాబితాతో కలిపి ఇప్పటివరకు భాజపా 112 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.. మరో 7 స్థానాలను బీజేపీ పెండింగ్‌లో ఉంచి వాటిపై రేపటిలోగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

తెరాస నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ బోడిగె శోభ భాజపా లో చేరిన విషయం తెలిసిందే.  తాజా జాబితాలో ఆమెకు చొప్పదండి టిక్కెట్ ఖరారు చేశారు.

ఐదవ జాబితాలోని అభ్యర్థులు…

నియోజక వర్గాలు

అభ్యర్థుల పేర్లు

1. జుక్కల్‌ (ఎస్సీ)

అరుణ తార
2. బాన్సువాడ నాయుడు ప్రకాష్‌
3. బాల్కొండ ఆర్‌. రాజేశ్వర్‌
4. మంథని రెండ్ల సనత్‌కుమార్‌
5. చొప్పదండి (SC) బోడిగె శోభ
6. మహేశ్వరం అందెల శ్రీరాములు యాదవ్‌
7. వికారాబాద్‌ (SC) రాయిపల్లి సాయికృష్ణ
8. జడ్చర్ల డాక్టర్‌ మధుసూదన్‌ యాదవ్‌
9. కొల్లాపూర్‌ సుధాకర్‌ రావు
10. దేవరకొండ (SC) డాక్టర్‌ జరుప్లావత్‌ గోపి ( కల్యాణ్‌ నాయక్‌)
11. మిర్యాలగూడ కరణాతి ప్రభాకర్‌
12. హుజూర్‌ నగర్‌ బొబ్బ భాగ్యారెడ్డి
13. కోదాడ జల్లేపల్లి వెంకటేశ్వరరావు
14. తుంగతుర్తి (SC) కడియ రామచంద్రయ్య
15. జనగామ కేవీఎల్‌ఎన్‌ రెడ్డి (రాజు)
16. డోర్నకల్‌ (ST) జి.లక్ష్మణ్‌ నాయక్‌
17.వరంగల్‌ తూర్పు కుసుమ సతీష్‌
18. ములుగు (ST) బానోతు దేవీలాల్‌
19. కొత్తగూడెం బైరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి

Read more RELATED
Recommended to you

Latest news