గుడివాడలో క్షుద్ర పూజల కలకలం…నగ్నంగా ఆ పనులు చేస్తూ..!

-

Black Magic in the Gudiwada: కృష్ణా జిల్లా గుడివాడ దారుణం చోటు చేసుకుంది. గుడివాడలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. నగ్నంగా క్షుద్ర పూజలు చేస్తూ బుక్‌ అయ్యారు. ఈ సంఘటన శని వారం అర్థరాత్రి కృష్ణా జిల్లా గుడివాడ దారుణం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

The chaos of occult worship in the temple

కృష్ణా జిల్లా గుడివాడ కు చెందిన రాజేంద్రనగర్ లోని ఓ ఇంట్లో అఘోరాలను పోలిన ఇద్దరు తాంత్రికలు నగ్నంగా అఖండ దీపారాధన పూజలు నిర్వహించారు. ఈ విషయం బయటకువచ్చింది. దీంతో అఘోరాలను పోలిన ఇద్దరు తాంత్రికలను చూసి…. భయాందోళనకు గురైయ్యారు స్థానికులు. ఇక ఈ సమాచారం అందుకొని ఘటన స్థలానికి చేరుకున్నారు పోలీసులు. గృహ యజమానులను హెచ్చరించి పూజలు నిలిపివేసిన పోలీసులు…కేసు కూడా నమోదు చేసుకున్నారని సమాచారం. ఈ సంఘటన పైన ఇంకా వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news