పై దుస్తులు తీసేసి చెమటలు పట్టిస్తున్న బాలీవుడ్ హీరోయిన్..!!

-

ఈమధ్య కాలంలో హీరోయిన్లు అవకాశాలు లేక ఎక్కువగా సోషల్ మీడియాలో ఫోకస్ పెడుతున్న విషయం తెలిసిందే.. ఏదో ఒక ఫోటో షేర్ చేస్తూ నెట్టింట హల్చల్ చేస్తూ ఉంటారు. అంతేకాదు గ్లామర్ ఫోటోలతో కుర్రకారుల సైతం మత్తెక్కించే ఈ ముద్దుగుమ్మల ఫోటోలు చూసి నేటిజెన్లు సైతం షాక్ అవుతున్నారని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ క్రమంలోనే ఒక బాలీవుడ్ హీరోయిన్ కేవలం జీన్ ప్యాంటు ధరించి పై దుస్తుల మొత్తం తీసేసి బ్యాక్ నుంచి ఫోటో షేర్ చేసింది ఇక ఈ ఫోటో చూసి ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వడమే కాకుండా ఇంత అందాలు చూసి తట్టుకోగలమా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఆమె ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఈషా గుప్తా.. ఈషా గుప్తా అందాల ఆరబోత గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో బెడ్ పై న్యూడ్ ఫోటోలను కూడా షేర్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఎద అందాలను చూపిస్తూ కుర్ర కారుమతులు పోగొట్టే ఈషా గుప్తా తాజాగా తన ట్విట్టర్ వేదిక ద్వారా ఒక హాట్ ఫోటోను షేర్ చేసింది. అంతేకాదు ఈ ఫోటో షేర్ చేయడంతో పాటు ఫ్రీ బర్డ్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇక ఈమె షేర్ చేసిన వెంటనే ఈ ఫోటో బాగా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.

2007లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో విజేతగా నిలిచిన ఈమె 2012లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక 2012లో కమర్షియల్ గా మంచి విజయాన్ని సాధించిన క్రైమ్ త్రిల్లర్ చిత్రం జన్నత్ 2 సినిమాలో నటించింది. ఇక ఈ సినిమాకు గాను ఈమెకు బెస్ట్ ఫీమేల్ డెబ్యూ ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక ఇలా ఫోటోషూట్లతో హల్చల్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Latest news