BREAKING: తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్

-

తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ల వరద కొనసాగుతూనే ఉంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరో ఉద్యోగ నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది. 5,204 స్టాప్ నర్స్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. డీఎంఈ, డిహెచ్ పరిధిలో 3823 పోస్టులు, వైద్య విధాన పరిషత్ లో 757 పోస్టులు సహా మరికొన్ని విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది.

జనవరి 25 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. ఈ ఉద్యోగాలను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news