కామంతో కాళ్లు నాకావ్ RIP RGV.. కంగ్రాట్స్ జగన్ – బుద్దా వెంకన్న

-

కామంతో కాళ్లు నాకావ్ RIP RGV.. కంగ్రాట్స్ జగన్ అంటూ టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ కు తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరోక్షంగా పవన్, బాబుల భేటీని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.

 

‘కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని, కమ్మోళ్ళకి అమ్మేస్తాడని ఊహించలేదు, RIP కాపులు, కంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు’ అంటూ ఆర్జీవి కాస్త గాటుగా స్పందించారు. వర్మకు జనసేన పార్టీ కార్యకర్తలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. అయితే వర్మ చేసిన ట్వీట్ కు బుద్ధ వెంకన్న కౌంటర్ ఇచ్చారు. కామంతో కాళ్ళు నాకావ్ అనుకున్నా, కానీ పేటీఎం డబ్బు కోసం ఏమైనా నాకుతావని ఊహించలేదు.. RIP RGV, కంగ్రాట్స్ జగన్ రెడ్డి అంటూ చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news