నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

-

నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఎండీసీ) -హైదరాబాద్ కింది పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
పోస్టులు: ఫీల్డ్ అటెండెంట్(ట్రెయినీ), మెంటెనెన్స్ అసిస్టెంట్, బ్లాస్టర్, ఎలక్ట్రీషియన్ తదితరాలు
మొత్తం ఖాళీలు: 200 పోస్టులు
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత ట్రేడులు/ సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం
వయసు: 18 నుంచి 30ఏండ్ల మధ్య ఉండాలి
ఎంపిక విధానం: పోస్టులను అనుసరించి రాత పరీక్ష, ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా
ఆన్‌లైన్ దరాఖాస్తులు: 2022, ఫిబ్రవరి 10
చివరి తేదీ: 2022, మార్చి 02
వెబ్‌సైట్: www.nmdc.co.in/

Read more RELATED
Recommended to you

Latest news