హైదరాబాద్‌లో చెడ్డిగ్యాంగ్‌ హాల్‌చల్‌.. 4 ఇళ్లలో చోరీ..

-

కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న చెడ్డి గ్యాంగ్ తిరిగి హైదరాబాద్‌లో చోరీలకు తెగబడుతున్నారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కుంట్లూరు ప్రజాగుల్మహార్‌లో చెడ్డి గ్యాంగ్ కలకలం రేపుతోంది. వరుసగా నాలుగు ఇళ్లలో చోరీ చేశారు. ఈ నాలుగు ఇళ్లలో దొంగతనానికి ముందు రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడ్డారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ప్రజయ్ గుల్మోర్ గ్రేటెడ్ కమ్యూనిటి లో వరుసగా నాలుగు ఇండ్లలో చోరీకి యత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.4 ఇళ్ళకి తాళాలు వేసి ఉన్నట్లు రెక్కీ నిర్వహించి చోరీ చేసిన చెడ్డి గ్యాంగ్.

Cheddi Gang: అమ్మో చెడ్డీ గ్యాంగ్.. ఆ పదం అన్నారంటే అంతే సంగతులు.. పోలీసుల  విచారణలో షాకింగ్ విషయాలు..! | This is the Lifestyle of the Chedi Gang Here  is the Interesting Details ...

విలియంసన్ అనే వ్యక్తి ఇంట్లో 7.5 తులాల బంగారం,80 తులాల వెండి,10వేల నగదు అపహరణ దుండగులు. గ్రేటెడ్ కమ్యూనిటీలో చెడ్డి గ్యాంగ్ సంచరిస్తుండగా సీసీ కెమెరాలు రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.మొత్తం మూడు నెలల చోరీ విఫలయత్నం చేయగా విలియంసన్ అనే వ్యక్తి ఇంట్లో మాత్రం బంగారం నగలు దొంగిలించారు. చోరీ జరిగిన విషయాన్ని బయటకు తెలియకుండా హయత్ నగర్ పోలీసులు ఉంచారు.

 

Read more RELATED
Recommended to you

Latest news