రవితేజ సినిమాలో చిరంజీవి ఫ్లేవర్..?

Join Our Community
follow manalokam on social media

వరుస ఫ్లాపుల తర్వాత రవితేజకి క్రాక్ సినిమాతో హిట్టు లభించింది. కరోనా మహమ్మారి సమయంలో యాభై శాతం సీటింగ్ సామర్థ్యం మాత్రమే ఉన్న తరుణంలో సినిమా హిట్ అవడం అంటే మామూలు విషయం కాదు. దాంతో రవితేజ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ప్రస్తుతం ఖిలాడీ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. త్రినాథ రావి నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా రవితేజకి తగినట్టుగానే మాస్ యాక్షన్ అంశాలు కలిగి ఉంటాయట. కాకపోతే ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమా అయిన ఘరానా మొగుడు సినిమాని పోలి ఉంటుందట.

విశ్వసనీయ సమాచారం ప్రకారం చిరంజీవి ఘరానా మొగుడు సినిమాలోని పాయింట్ మాదిరే ఖిలాడి సినిమాలో పాయింట్ ఉంటుందని అంటున్నారు. ఆ పాయింట్ కి రవితేజ శైలిలో యాక్షన్ ఉంటుందట. హలో గురు ప్రేమ కోసమే వంటి సినిమాతో తనని తాను నిరూపించుకున్న తినాథ రావు నక్కిన, రవితేజతో తీస్తున్న ఖిలాడి సినిమాతో హిట్ అందుకుంటాడేమో చూడాలి.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...