సీఎం జగన్ ప్రమాణస్వీకారం వీడియో చూపిస్తూ సర్జరీ

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం జగన్ ప్రమాణస్వీకారం వీడియో చూపిస్తూ సర్జరీ చేశారు. ప్రకాశం జిల్లా ఇసుక త్రిపురవరం కు చెందిన ఆంజనేయులు (43) 8 ఏళ్లుగా ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. 7 CM సైజులో ట్యూమర్ ఏర్పడినట్లు డాక్టర్లు గుర్తించారు.

ఆపరేషన్ చేయాలన్నారు. ఇటీవల గుంటూరులోని ఓ ఆసుపత్రిలో రోగికి ఇష్టమైన జగన్ ప్రమాణస్వీకారంతో పాటు కృష్ణ నటించిన అగ్నిపర్వతం సినిమా ల్యాప్టాప్ లో చూపిస్తూ సర్జరీ చేశారు. కనితి సున్నిత భాగంలో ఉండడంతో మత్తుమందు ఇవ్వలేదు. ఆపరేషన్ సక్సెస్ అయింది. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news