COBRA : విక్రమ్‌ “కోబ్రా” ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది… ఎప్పుడంటే?

-

కోలీవుడ్ స్టార్ హీరో ‘చియాన్’ విక్రమ్..నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సరైన పాత్ర దొరికితే తనలోని నట విశ్వరూపం చూపించేస్తారు ఈ వెర్సటైల్ యాక్టర్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కోబ్రా’. మ్యూజిక్ లెజెండ్ ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, గత నెల 31వ తేదీన ఈ సినిమా విడుదలైంది.


ఇందులో హీరో విక్రమ్‌ విభిన్న పాత్రల్లో కనిపిస్తారు. ఆయన పోషించిన విభిన్న పాత్రలు ఒక్కక్కటి రివీల్‌ అవుతూ.. సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. ప్రతి లుక్‌ ను మార్కును చూపించారు విక్రమ్‌. ఇందులో ఆయన గణిత శాస్త్రవేత్తగా కనిపించారు.

7 స్క్రీన్ స్టూడియో సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మృణాళిని, రవి, కె.ఎస్ రవికుమార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ముఖ్యపాత్రలో సందడి చేశారు. అయితే.. తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్‌ కూడా ఫిక్స్‌ అయింది. ఈ సినిమాను Sony Liv లో ఈ నెల 28వ తేదీన రిలీజ్‌ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news