ఇలాంటి ఫ్రిజ్ నెవ్వర్ బిఫొర్..ఎవ్వర్ ఆఫ్టర్..

-

వేసవి తాకిడి రోజు రోజుకు ఎక్కువ అవుతుంది.ఎప్పుడూ చల్లని నీల్లని తాగాలని అనుకుంటాము.అలాంటి సమయంలో చేతిలో క్యారీ చేసేలా ఒక చిన్న ఫ్రిజ్ ఉంటే బాగుండు అని అనుకుంటారు..చల్లదనాన్ని కొరుకునే వాళ్ళు ఊటి కోడ్తె కెనాల్ లాంటి ప్రాంతాలకు, లేదా ఏదైనా ప్రాంతానికి వెల్లినప్పుడు అక్కడ ఫుడ్ అందరికి పడదు. మనతో పాటే కొన్నిరకాల ఫుడ్ ఐటమ్స్ ను తీసుకోని వెళతారు..పండ్లు, కూరగాయలు, వండుకున్న పదార్థాలను నిలవ ఉంచుకోవాలన్నా.. కాలానికి తగ్గట్టు చల్లటి పానీయాలు, వేడివేడి కాఫీలు అందుబాటులో పెట్టుకోవాలన్నా.. ఇలాంటి మినీ కూలర్‌ అండ్‌ వార్మర్‌ను మీ లాగేజ్‌లో భాగం చేసుకోవాలి.

బెడ్‌ రూమ్‌లో, ఆఫీస్‌ క్యాబిన్లో, ప్రయాణాల్లో ఎక్కడైనా చక్కగా వినియోగించుకోవచ్చు. దీని పైభాగంలో ప్రత్యేకమైన హ్యాండిల్‌ కూడా ఉంటుంది..దాంతో ఎక్కడికైనా సులువుగా తీసుకొని వెళ్లవచ్చు.కూలింగ్‌ రేంజ్‌ 20 డిగ్రీల సెల్సియస్‌. హీటింగ్‌ రేంజ్‌ 60 డిగ్రీల సెల్సియస్‌. దాంతో వేసవిలో చల్లని శీతలపానీయాలను, శీతాకాలంలో వేడివేడి కాఫీలను అందిస్తుంది.ఇందులో మనకు కావలసిన అన్నీటిని మెడిసెన్ కూడా పెట్టుకొవచ్చు.మనకు కావలసిన అన్నీటిని ఇందులో పెట్టుకొవచ్చు. ఇది రెండు రకాల మోడ్ లలో లభిస్తుంది.ఒకటి ఇంట్లో పవర్‌ సాకెట్‌కి అమర్చుకునేది. మరొకటి కారులో కనెక్ట్‌ చేసుకునేది.. ఇది చూడటానికి కూడా చాలా స్టైల్ గా ఉంటుంది.. ఇన్ని ఫీచర్స్ ఉన్న ఈ మినీ ఫ్రీజ్ కేవలం 6 వేలు మాత్రమే..

Read more RELATED
Recommended to you

Latest news