క‌న్న తండ్రె కామాంధుడైతే..?

-

త‌మిళ‌నాడు విల్లుపురం జిల్లాలో ఓ గ్రామానికి చెందిన 13ళ్ల బాలిక‌ను క‌న్న తండ్రి మ‌ద్యం మ‌త్తులో కామంతో బాలిక‌ను చేరిపేసాడు. ఇంట్లో త‌ల్లి లేని టైమ్ చూసి కుతురిని బెదిరించి అత్యాచారం చేసాడు.ఇలా చాలా సార్లు అత్యాచారం చేసాడు.

కొద్ది రోజులుగా కూతురి ఆరోగ్యం బాగుండ‌క‌పోవ‌టంతో త‌న త‌ల్లి వైద్యుని ద‌గ్గ‌ర‌కు తీసుకుపొయింది.అప్పుడు వైద్యుడు నీకుతురు గ‌ర్భం తో వుంది అని చేప్పాడు. దీంతో త‌ల్లి కుతురుని అడిగితే తండ్రి చేసిన అత్యాచారం గురుంచి చెప్పింది.

దీంతో త‌ల్లి త‌న భ‌ర్త‌పై విల్లుపురం పోలీస్ స్టేష‌న్‌లో కేసు పెట్టింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఆకీచ‌క తండ్రిపై పోక్సో కేసు న‌మోదు చేసి జైలుకు త‌ర‌లించారు.

Read more RELATED
Recommended to you

Latest news