60 ఏళ్ల వృద్ధురాలితో శృంగారం..ఆ వీడియో చూపించి మరీ !

కామం కారణంగా దేశంలో అనేక దారుణాలు జరుగుతున్నాయి. కొంత మంది కామంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనే రాజస్థాన్ లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, రాజస్థాన్ లోని దౌస జిల్లాలో ఓ 60 ఏళ్ల వృద్ధురాలు భర్తతో కలిసి నివాసం ఉంటుంది. అయితే ఓ రోజు ఆమె భర్త పశువులను మేపేందుకు బయటకు వెళ్ళాడు.

వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉండటంతో, ఆ సమయంతో 30 ఏళ్ల వ్యక్తి వచ్చి ఆమెపై అత్యాచారంతో పాటు దాడి చేశాడు. శృంగారం వీడియోలు చూపించి మరీ, దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం మహిళను అక్కడే వదిలి పారిపోయాడు. కాసేపటి తర్వాత ఇంటికి చేరుకున్న భర్త విషయం తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆ మహిళ తీవ్రంగా గాయపడటంతో పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.