మరో మహిళతో భర్త నగ్నంగా శృంగారం..అంతలోనే భార్య వచ్చి !

-

దేశంలో అక్రమ సంబంధాలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. అలాగే ఈ అక్రమ సంబంధాల కారణంగా.. క్రైమ్‌ రేట్‌ కూడా పెరిగిపోతోంది. అయితే.. తాజాగా వేధింపులు తాళలేక కట్టుకున్న భర్తని హతమార్చింది ఓ ఇల్లాలు. వివరాలను తాడిపత్రి డిఎస్పి చైతన్య వెల్లడించారు. తాడిపత్రికి చెందిన అబ్దుల్ భాష అలియాస్ అబ్దుల్ (34) కు ఆరేళ్ల క్రితం ఆయేషా తో వివాహమైంది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. లారీ క్లీనర్ గా పనిచేస్తున్న అబ్దుల్ మద్యానికి బానిసై మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు.


ఈ క్రమంలోనే రోజు మద్యం మత్తులో ఇంటికి చేరుకొని భార్య ఆయేషా తో గొడవ పడేవాడు. బుధవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న అబ్దుల్ ఆయేషాతో గొడవపడి చిత్రహింసలకు గురి చేశారు. దీంతో విసుగెత్తిన ఆమె అర్ధరాత్రి రెండు గంటలకు రోకలి బండతో నిద్రపోతున్న అబ్దుల్ తలపై మోదీ హతమార్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news