భర్త దుబాయ్‌ కి..కారు డ్రైవర్‌ తో ఆంటీ శృంగారం !

-

నాగపూర్ లోని చెరుకూరి మండలం కు చెందిన అరుణ అనే మహిళ తన కుటుంబంతో కలిసి ఆనందంగా ఉండేది. ఈ క్రమంలోనే ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగా లేక అరుణ భర్త దుబాయ్ లో పని చేయడానికి వెళ్ళాడు. అరుణకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.

- Advertisement -

తన భర్త లేడని కార్ డ్రైవర్ గా పనిచేస్తున్న వెంకటేష్ అనే అబ్బాయి తో అక్రమ సంబంధం పెట్టుకుంది. అతను ఎప్పుడు చూసినా అరుణ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు. అరుణ కూడా ఎప్పుడు తనతో బయటకి తిరగడం ఇంట్లోనే ఉంచుకోవడం చేసేది. పక్కింట్లో ఉన్నవాళ్లు ప్రశ్నించగా తను నా స్నేహితుడు అని చెప్పింది. వీరిద్దరూ శారీరకంగా కలుసుకున్న సమయంలో బయట నుంచి డోర్ పెట్టి స్థానికులు పట్టుకున్నారు. అనంతరం ఇద్దరికీ దేహశుద్ధి చేసి గ్రామం నుంచి పంపించేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...