దేశంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాయి, వరుస లేకుండా.. లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారు. మన ఇండియాలో ఇలాంటి సంఘటనలు మరీ ఎక్కువే. అయితే.. తాజాగా… హన్మకొండ జిల్లాలో దారుణం జరిగింది. మహిళా సీఐతో మరో సీఐ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఓ మహిళా సీఐ తన కొలీగ్ అయిన మరో సీఐతో రిలేషన్ పెట్టుకుంది.
భర్తకు తెలియకుండా.. వారిందరూ చాలా ఎంజాయ్ చేసేవారు. అయితే.. మహిళ సిఐపై ఆమె భర్తకు అనుమానం వచ్చింది. ఈ నేపథ్యంలోనే… వారిద్దరూ సన్నిహిత గా ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని స్థానిక సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారిద్దరుని స్టేషన్ కి తీసుకొచ్చిన పోలీసు విచారణ చేస్తున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.