క‌డ‌ప ట్రూజెట్ విమాన స‌ర్వీసు వేళ‌ల మార్పు

-

cuddapah trujet flights timings changed
కడప విమానాశ్రయానికి వివిధ పట్టణాలకు వెళ్లే, అక్కడి నుంచి కడపకు వచ్చే ట్రూజెట్‌ విమాన సర్వీసుల టైమింగ్‌ను మార్చారు. ఈ నెల 15 నుంచి వచ్చే మార్చి 30వ తేదీ వరకు కొత్త టైమింగ్స్‌ ప్రకారం విమానాల రాకపోకలు సాగనున్నాయి.హైదరాబాద్‌లో ఉదయం 9.15 నిముషాలకు బయలుదేరి కడపకు 10.20 నిముషాలకు చేరుకుంటుంది.కడపలో ఉదయం 10.55 నిముషాలకు బయలుదేరి 12.10 నిముషాలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది.చెన్నైలో మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి కడపకు 1.50కు చేరుకుంటుంది.కడపలో మధ్యాహ్నం 2.20 నిముషాలకు బయలుదేరి 3.20కు విజయవాడ చేరుకుంటుంది.విజయవాడలో 3.40 నిముషాలకు బయలుదేరి సాయంత్రం 4.40కు కడప చేరుకుంటుంది.కడపలో సాయంత్రం 5.05 నిముషాలకు బయలుదేరి చెన్నైకు 6.05కు చేరుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news